Opposition Parties: మోడీ సర్కారుపై విపక్షాల సమరభేరి

Opposition Parties: మోడీ సర్కార్‌పై ప్రతిపక్షాలు సమరశంఖం పూరించాయి.

Arun Chilukuri
Updated on: 21 Aug 2021 8:51 AM IST
19 Opposition Parties Joint Protests Across Country From September 20-30
X

Opposition Parties: మోడీ సర్కారుపై విపక్షాల సమరభేరి

Opposition Parties: మోడీ సర్కార్‌పై ప్రతిపక్షాలు సమరశంఖం పూరించాయి. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కలసికట్టుగా సాగాలని నిర్ణయించాయి. 2024 లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా ఐక్యకార్యాచరణ చేపట్టాలని తలపెట్టాయి. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని 19 ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. పెగాసస్‌ స్పైవేర్‌, కొత్తసాగు చట్టాలు, అధిక ధరలు తదితర అంశాల్లో కేంద్ర సర్కార్‌ వైఖరికి నిరసనగా సెప్టెంబర్‌ 20 నుంచి 30 వరకు దేశ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు ప్రకటించాయి. ప్రజాస్వామాన్ని కాపాడుకునేందుకు ప్రజలు ముందుకు రావాలంటూ పిలుపునిచ్చాయి.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story