Corona Cases in India: భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు

Corona Cases in India: కొత్తగా 18,930 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

Rama Rao
Published on: 7 July 2022 10:13 AM IST
18,930 New Corona Cases in India | Corona Updates
X

Corona Cases in India: భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు

Corona Cases in India: భారత్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా దేశవ్యాప్తంగా 18వేల 930 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 35 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో లక్షా 19వేల 457 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Rama Rao

Rama Rao

Next Story