Corona Cases in India: భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు
Corona Cases in India: ప్రస్తుతం దేశంలో 1,04,555 యాక్టివ్ కేసులు
Corona Cases in India: భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు
Corona Cases in India: భారత్ లో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. తాజాగా దేశంలో రోజువారి కేసుల సంఖ్య 18వేలు దాటింది. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 18వేల 819 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 39 మంది కరోనాతో మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో లక్షా 4వేల 555 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. రోజువారి పాజిటివిటీ రేటు 4.16 శాతంగా ఉంది.
Next Story




