Corona Cases in India: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు

Corona Cases in India: కొత్తగా 17,336 కేసులు నమోదు, ప్రస్తుతం దేశంలో 88,284 యాక్టీవ్ కేసులు

Jyothi
Published on: 24 Jun 2022 1:37 PM IST
17,336 News Cases In India | Telugu News
X

Corona Cases in India: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు

Corona Cases in India: కరోనా వైరస్ మళ్లీ కోరలు చాచుతుంది. తగ్గినట్టే తగ్గి సైలెంట్‌గా విస్తరిస్తోంది. దేశంలో కొత్తగా 17వేల 3వందల 36 కేసులు నమోదయ్యాయి. థర్డ్‌వేవ్‌ తర్వాత అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో ప్రస్తుతం దేశంలో 88వేల 2వందల 84 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

Jyothi

Jyothi

Next Story