Corona Cases in India: భారత్‌లో మళ్లీ కరోనా విజృంభణ

Corona Cases in India: కొత్తగా 16,678 కరోనా కేసులు, దేశంలో 1,30,713 యాక్టివ్‌ కేసులు

Jyothi
Published on: 11 July 2022 10:59 AM IST
16,678 New Corona Cases in India | Corona Updates
X

Corona Cases in India: భారత్‌లో మళ్లీ కరోనా విజృంభణ

Corona Cases in India: భారత్‌లో మళ్లీ కరోనా విజృంభిస్తుంది. కొత్తగా 16వేల 6వందల 78 కేసులు నమోదయ్యాయి. దేశంలో ప్రస్తుతం లక్షా 30వేల 7వందల 13 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దేశంలో కేసులు పెరుగుతుండడంతో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story