Corona Cases: దేశంలో పెరిగిన కరోనా ఉధృతి

Corona Cases: కొత్తగా 16,159 కరోనా కేసులు, 28 మంది మృతి

Rama Rao
Published on: 6 July 2022 10:22 AM IST
16,159 New Corona Cases in India | Corona Updates
X

Corona Cases: దేశంలో పెరిగిన కరోనా ఉధృతి

Coronavirus: దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. 24గంటల్లో కొత్తగా 16వేల 159 మంది వైరస్ బారినపడగా మరో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. రోజువారీ కేసుల సంఖ్య సోమవారంతో పోలిస్తే 3వేల వరకు పైగా పెరిగింది. కొవిడ్ నుంచి 15వేల 394 మంది కోలుకున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 3.56 శాతానికి పెరిగింది. కరోనా కేసులు పెరుగుదలతో చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి మాస్క్ ధరించాడాన్ని తప్పనిసరి చేసింది. మాస్క్ ధరించని వారికి 500 రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించింది.

Rama Rao

Rama Rao

Next Story