హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. లోయలోపడ్డ బస్సు

16 killed as bus falls into gorge in Himachal Pradesh | Telugu News
x

హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. లోయలోపడ్డ బస్సు

Highlights

Himachal Pradesh: 16 మృతదేహాలను వెలికితీసిన రెస్క్యూటీమ్

Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందారు. రెస్క్యూటీమ్ 16 మృతదేహాలను వెలికితీశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories