ఘోర ప్రమాదం.. లోయలోపడ్డ జవాన్ల వాహ‍నం.. 16 మంది జవాన్ల మృతి

Road Accident: సిక్కింలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.

Arun Chilukuri
Published on: 23 Dec 2022 3:54 PM IST
16 Army Jawans Killed in Road Accident in Sikkim
X

ఘోర ప్రమాదం.. లోయలోపడ్డ జవాన్ల వాహ‍నం.. 16 మంది జవాన్ల మృతి

Road Accident: సిక్కింలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జవాన్‌లతో వెళ్తున్న ఆర్మీ టక్కు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 16 మంది జవాన్‌లు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు జవాన్‌లకు గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ టీమ్స్ ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను హెలికాప్టర్‌లో ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. ట్రక్కు చాటెన్ నుంచి తంగూకు వెళ్తుండగా జెమా ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story