Omicron Cases in India: విజృంభిస్తున్న ఒమిక్రాన్.. భారత్‌లో 1596 కి చేరిన కేసులు
Omicron Cases in India: దేశవ్యాప్తంగా ఒక్కరోజే 94 ఒమిక్రాన్ కేసులు...
Omicron Cases in India: విజృంభిస్తున్న ఒమిక్రాన్.. భారత్‌లో 1596 కి చేరిన కేసులు
Omicron Cases in India: భారత్‌లో డేంజర్ వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. తాజాగా ఒక్కరోజే దేశవ్యాప్తంగా 94మందికి ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. రాస్థాన్‌లో 52, గుజరాత్‌లో 21, తెలంగాణలో 12, మహారాష్ట్రలో 6, తమిళనాడులో ఒకరికి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. తాజా కేసులతో కలిపి దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 15వందల 96కు చేరింది.
Next Story




