ఆపరేషన్ గంగాలో భాగంగా విద్యార్థుల తరలింపు ప్రక్రియ వేగవంతం

Visakhapatnam: ఉక్రెయిన్‌ నుంచి విశాఖ చేరుకున్న 15 మంది విద్యార్థులు

Jyothi
Updated on: 6 March 2022 9:15 AM IST
15 Students Arrived in Visakhapatnam from Ukraine
X

ఆపరేషన్ గంగాలో భాగంగా విద్యార్థుల తరలింపు ప్రక్రియ వేగవంతం

Visakhapatnam: ఉక్రెయిన్‌లో యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయులను తరలించే ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఆపరేషన్ గంగాలో భాగంగా 15 మంది విద్యార్థులు విశాఖకు చేరుకున్నారు. వీరంతా గాజువాక పరిసర ప్రాంత విద్యార్థులు. ఎయిర్‌పోర్టులో విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక బీజేపీ నేతలు స్వాగతం పలికారు. శనివారం ఉదయం ఢిల్లీ చేరుకోగా రాత్రికి వీరంతా విశాఖకు చేరుకున్నారు.
Jyothi

Jyothi

Next Story