ముంబై-దుర్గాపూర్‌ స్పైస్‌జెట్‌ విమాన ఘటనపై విచారణకు డీజీసీఏ ఆదేశం

*కుదుపుల కారణంగా 14 మంది ప్రయాణికులు, సిబ్బందికి గాయాలు

Rama Rao
Updated on: 2 May 2022 1:20 PM IST
14 Passengers Injured as SpiceJet’s Mumbai-Durgapur Flight Faces Severe Turbulence
X

ముంబై-దుర్గాపూర్‌ స్పైస్‌జెట్‌ విమాన ఘటనపై విచారణకు డీజీసీఏ ఆదేశం

SpiceJet: ముంబై-దుర్గాపూర్‌ స్పైస్‌జెట్‌ విమాన ఘటనపై డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. కుదుపుల కారణంగా 14 మంది ప్రయాణికులు, సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. ఓ ప్రయాణికుడికి తలకు, మరొక ప్రయాణికుడికి వెన్నెముకకు గాయమైంది. అయితే విమానం దుర్గాపూర్ చేరుకుంటున్న సమయంలో కుదుపులకు గురైంది. ఇక ఘటనపై ఇప్పటికే స్పైస్ జెట్ విచారణ వ్యక్తం చేసింది.


Rama Rao

Rama Rao

Next Story