Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది దుర్మరణం

Road Accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

Arun Chilukuri
Published on: 20 Aug 2021 4:01 PM IST
13 Workers Died in Road Accident at Maharashtra Buldhana
X

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది దుర్మరణం

Road Accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బుల్దానాలోని సమృద్ధి ఎక్స్ ప్రెస్ వే పై ప్రయాణిస్తున్న టిప్పర్ ఒక్క సారిగా బోల్తా పడింది. దాంతో ఆ టిప్పర్ పై కూర్చుని ప్రయాణిస్తున్న 13 మంది మృతి చెందారు. టిప్పర్ ప్రమాదానికి అతివేగమే కారణమని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story