Corona Cases in India: దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

Corona Cases in India: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 12,830 కరోనా కేసులు

Sandeep Eggoju
Published on: 31 Oct 2021 7:49 PM IST
12,830 New Coronavirus Reported in India Today 31 10 2021
X

Representational image

Corona Cases in India: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 12,830 కరోనా కేసులు నమోదయ్యాయి. 446 మంది మృతి చెందగా.. 14,666 మంది పాజిటీవ్ బాధితులు కోలుకున్నారు. దేశంలో మొత్తం ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 3,42,73,300కి చేరగా.. 4,58,186 మృతి చెందారు. కరోనా చికిత్స నుంచి 3,36,55,842 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 1,59,272 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,06,14,40,355 మందికి టీకా పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో వెల్లడించింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story