భారత్‌లో కరోనా పంజా.. 24 గంటల్లో 1.50 లక్షల కేసులు.. 285 మంది మృతి...

Corona Cases in India: భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. దేశంలో ఒక్కసారిగా లక్షా 50వేలకు చేరువలో పాజిటివ్‌ కేసులు..

Shireesha
Updated on: 9 Jan 2022 10:33 AM IST
1 lakh 50 Thousand Corona Cases Recorded in India Today 08 01 2022 | Corona Live Updates
X

భారత్‌లో కరోనా పంజా.. 24 గంటల్లో 1.50 లక్షల కేసులు.. 285 మంది మృతి...

Corona Cases in India: భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. దేశంలో ఒక్కసారిగా లక్షా 50వేలకు చేరువలో రోజువారీ పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఒక్కరోజే లక్షా 41వేల 986 కరోనా కేసులు రికార్డ్‌ అయ్యాయి. 24 గంటల్లో కోవిడ్‌తో 285 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 4లక్షల 72వేలకుపైగా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇక మొన్నటితో పోల్చితే 21.3శాతం అధికంగా కేసులు నమోదవుతున్నాయి.

Shireesha

Shireesha

Next Story