క్షమాపణలు కోరిన యూట్యూబ్ నటి సరయు

Sarayu: హిందువుల మనోభావాలు దెబ్బతినేలా.... గిప్పని ఇస్తా షార్ట్ ఫిలిమ్‌లో నటించే ఉంటే క్షమించండి.

Sriveni Erugu
Published on: 11 Feb 2022 8:21 AM IST
YouTube Actress Sarayu Apologizes
X

క్షమాపణలు కోరిన యూట్యూబ్ నటి సరయు

Sarayu: యూట్యూబ్ నటి సరయు క్షమాపణలు కోరారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా గిప్పని ఇస్తా షార్ట్ ఫిలిమ్‌లో నటించి ఉంటే దయచేసి క్షమించండని అన్నారు. నేను ఓ హిందు కుటుంబంలో పుట్టానని... నేను హిందువుల మనోభావాలను దెబ్బతినేలా ఎలా నటిస్తానని తెలిపారు. గిప్పని ఇస్తా షార్ట్ ఫిలిమ్‌లో అభ్యంతకర సన్నివేశాన్ని డిలీట్ చేశామని పేర్కొన్నారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story