Yash: కేజీయఫ్‌ ఛాప్టర్‌ 2 విజయంపై ఆనందం వ్యక్తం చేసిన యష్

Yash: సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు యష్‌ కృతజ్ఞతలు

Rama Rao
Published on: 22 April 2022 6:32 AM IST
Yash Heartily Thanked the Fans for Making KGF Chapter 2 a Success
X

Yash: కేజీయఫ్‌ ఛాప్టర్‌ 2 విజయంపై ఆనందం వ్యక్తం చేసిన యష్ 

Yash: 'కేజీయఫ్‌ ఛాప్టర్‌ 2' విజయంపై యశ్‌ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. సినిమాపై ప్రేక్షకులు, అభిమానులు కురిపించిన ప్రేమకు కృతజ్ఞతలు తెలిపాడు. సోషల్‌ మీడియా వేదికగా ఓ వీడియోను పంచుకున్నాడు. తమపై మీరు చూపిన ఆదరాభిమానాలకు 'థ్యాంక్స్‌' అనే పదం సరిపోదంటూ చెప్పుకచ్చారు. అద్భుతంలాంటి సినిమాను మీ అందరికీ ఇవ్వాలనుకున్నాం. అనుకున్నట్టుగానే అందించామన్నారు. సినిమాలోని 'యువర్‌ హార్ట్‌ ఈజ్‌ మై టెరిటరీ' అనే డైలాగ్‌ చెప్పి అలరించాడు.

Rama Rao

Rama Rao

Next Story