Jr NTR: ఎన్టీఆర్ సినిమా ఆగిపోలేదట..

Jr NTR: ఎన్టీఆర్ సినిమా ఆగిపోలేదట..
Jr NTR: ఈ మధ్యనే "ఆర్ఆర్ఆర్" సినిమాతో బ్లాక్ బస్టర్ ఆదుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.
Jr NTR: ఈ మధ్యనే "ఆర్ఆర్ఆర్" సినిమాతో బ్లాక్ బస్టర్ ఆదుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. #ఎన్టీఆర్30 అనే టైటిల్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ ఈ మధ్యనే విడుదల అయింది. ఎన్టీఆర్ చెప్పిన డైలాగులు, అనిరుధ్ అందించిన సంగీతం ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. ఇక ఈ సినిమా పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్నారు.
తాజాగా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేసారు. అయితే ఎన్టీఆర్ "ఉప్పెన" ఫేమ్ డైరెక్టర్ బుచ్చి బాబుతో కూడా ఒక సినిమాని సైన్ చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ పుట్టినరోజు నాడే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వస్తుందని అభిమానులు అనుకున్నారు. కానీ ఈ సినిమా గురించి ఎటువంటి అప్డేట్ రాకపోవడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు.
అయితే ఈ సినిమా ఆగిపోయిందేమో అంటూ కొందరు కామెంట్లు చేశారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆగిపోలేదని తెలుస్తోంది. ఎన్టీఆర్ ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లోనే చేస్తున్నారని సమాచారం. మరి ఈ సినిమా గురించి ఎప్పుడు ఎన్టీఆర్ అధికారికంగా ప్రకటిస్తారో వేచి చూడాలి.
ప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMTబిహార్లో రోజంతా నాటకీయ పరిణామాలు
10 Aug 2022 2:19 AM GMT
Airasia: స్వాతంత్ర్య దినోత్సవ ప్రత్యేక ఆఫర్.. రూ. 1475కే విమానంలో...
12 Aug 2022 8:05 AM GMTHanu Raghavapudi: హను రాఘవపూడి మీద కురుస్తున్న ఆఫర్ల వర్షం
12 Aug 2022 7:42 AM GMTపప్పుల ధరలలో పెరుగుదల.. కారణం ఏంటంటే..?
12 Aug 2022 7:27 AM GMTతెలుగు రాష్ట్రాల్లో రాఖీ పండుగ సందడి.. కొన్ని బంధాలు ప్రత్యేకమంటూ...
12 Aug 2022 7:09 AM GMTCM Jagan: విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష
12 Aug 2022 6:52 AM GMT