Love Story: సినిమాను అడ్డుకుంటాం..టీవీ మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌

Love Story: లవ్‌స్టోరీ చిత్రయూనిట్‌పై వరంగల్‌ జిల్లా టీవీ మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఆగ్రహం

Sandeep Eggoju
Published on: 9 March 2021 1:29 PM IST
Warangal Movie TV Artist Association Demands To Stop Love Story Movie
X
ఫైల్ ఇమేజ్ 

Love Story: సారంగ దరియా పాట వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఈ నెల 15లోగా కోమలి విషయంలో సినిమా పెద్దలు ఓ నిర్ణయం ప్రకటించాలని వరంగల్‌ జిల్లా టీవీ మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ డిమాండ్ చేశారు. లేదంటే వరంగల్‌లో లవ్‌స్టోరీ సినిమాను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. కోమలి విషయంలో సుద్దాల అశోక్ తేజ చేస్తున్న ప్రకటనలపై టీవీ మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story