బన్నీ కి మెగా నిర్మాత తో గొడవయ్యిందా?

గత కొంతకాలంగా ఇండస్ట్రీలో ఒక ఆసక్తికరమయిన వార్త వినపడుతోంది. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు అతని ...
గత కొంతకాలంగా ఇండస్ట్రీలో ఒక ఆసక్తికరమయిన వార్త వినపడుతోంది. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు అతని తండ్రి మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కి ఈ మధ్య గొడవలు జరుగుతున్నాయి అని ఫిలిం నగర్ లో ఒక రూమర్ చక్కర్లు కొడుతోంది. అల్లు అరవింద్ ఆలోచనలు మరియు నిర్ణయాలపై బన్నీ వ్యతిరేకత చూపిస్తున్నాడని ఈ విషయంలో అల్లు అరవింద్ బన్నీ లోని ఈ కొత్త మార్పు వల్ల వేరే హీరోల మీద దృష్టి పెట్టాల్సి వస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే బన్ని సైలెంట్ గా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఓకే చెప్పేసాడు.
మరొకవైపు అల్లు అరవింద్ రామ్ చరణ్ మహేష్ బాబు వంటి హీరోలతో సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మరి వీరిద్దరి మధ్య విభేదాలు ఎందుకు వచ్చాయి అంటూ టాలీవుడ్ ప్రేక్షకులు చెవులు కొరుక్కుంటున్నారు. అయితే ఇది ఎంత వరకు నిజం అనేది ఇంకా తెలియలేదు. కొందరేమో వారిద్దరి మధ్య పెద్ద గొడవలు జరుగుతున్నాయి అని వాదిస్తుంటే మరికొందరు మాత్రం అలాంటిదేమీ లేదని కొట్టిపారేస్తున్నారు. ఎంత తండ్రీకొడుకులు అయితే మాత్రం వారిద్దరూ మాత్రమే కలిసి సినిమాలు చేయాలా ఏంటి? నిజానికి బన్నీ వేరే నిర్మాతలతో మరియు అల్లు అరవింద్ వేరే హీరోలతో సినిమాలు చేయడం వల్ల ఇద్దరికీ మార్కెట్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా వారు బిజినెస్ విస్తరణ కూడా చేసుకోవచ్చు. అందుకే ఇది తండ్రీ కొడుకులు కలిసి వేసిన ప్లాన్ అని మరికొందరు చెబుతున్నారు.
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
నెల్లూరు జిల్లా శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రంలో...
28 May 2022 10:28 AM GMTరథం తరలిస్తుండగా.. విద్యుత్ వైర్లు తగిలి ముగ్గురి మృతి
28 May 2022 10:25 AM GMTTamil Nadu: మరుధమలైలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో చిరుత
28 May 2022 10:07 AM GMTRam Pothineni: కీరవాణి వల్ల హర్ట్ అయిన రామ్
28 May 2022 9:48 AM GMTPM Kisan: హెచ్చరిక.. వారు తగిన మూల్యం చెల్లించాల్సిందే..!
28 May 2022 9:00 AM GMT