Waltair Veerayya: ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు విశాఖ పోలీసుల షాక్‌.. అయోమయంలో నిర్వాహకులు..

Waltair Veerayya: ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు విశాఖ పోలీసుల షాక్‌.. అయోమయంలో నిర్వాహకులు..

Arun Chilukuri
Published on: 7 Jan 2023 6:27 PM IST
Waltair Veerayya pre-release Event  Twists and Turns Continue
X

Waltair Veerayya: ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు విశాఖ పోలీసుల షాక్‌.. అయోమయంలో నిర్వాహకులు..

Waltair Veerayya: వాల్తేరు వీరయ్య సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు విశాఖ పోలీసులు షాకిచ్చారు. ఆర్కే బీచ్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. బీచ్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు అనుమతిచ్చేది లేదని విశాఖ సీపీ తేల్చి చెప్పారు. ఇప్పటికే సగం పనులు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. సడన్‌గా పోలీసుల నిర్ణయంతో ఏం చేయాలో తెలియక నిర్వాహకులు అయోమయోంలో పడ్డారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story