Vishal's Movie: విశాల్ 'సామాన్యుడు' నుంచి ఇంట్రెస్టింగ్ టీజర్

Vishals Samanyudu Movie Release 26.12.2022 | Tollywood Online News
x

 విశాల్ 'సామాన్యుడు' నుంచి ఇంట్రెస్టింగ్ టీజర్

Highlights

Vishal's Movie: జనవరి 26న థియేటర్లలోకి 'సామాన్యుడు'

Vishal's Movie: విశాల్ కథానాయకుడిగా 'సామాన్యుడు' సినిమాను శరవణన్ రూపొందించాడు. విశాల్ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాలో ఆయన సరసన నాయికగా డింపుల్ హయతి అలరించనుంది. ఒక సామాన్యుడు కొంతమంది అవినీతి పరులకు వ్యతిరేకంగా ఎదురువెళ్లడమే కథాంశంగా తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది. ఇక జనవరి 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories