Vishal Movie: శరవణన్‌ దర్శకత్వం లో విశాల్

Vishal new Movie Shooting Started
x

Vishal Movie:(File Image)

Highlights

Vishal Movie: విశాల్ సినిమా షూటింగ్ ను ప్రారంభిస్తున్నామని చిత్రయూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది.

vishal new movie: తమిళ్ హీరో తన కెరియర్ లో 31వ సినిమా ను ప్రారంభించాడు. ఈ సినిమాను శరవణన్‌ దర్శకత్వం వహిస్తుండగా.. విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. సినిమాకు ఇంకా టైటిల్ ను ఫిక్స్ చేయలేదు దాంతో విశాల్ 31 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమాను షూట్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేయనున్నారని తెలుస్తుంది.

సినిమా షూటింగ్ ను ప్రారంభిస్తున్నామని చిత్రయూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. కరోనా విజృంబిస్తున్నా కఠిన నిబంధనలు పాటిస్తూ షూటింగ్‌ కొనసాగించాలని నిర్ణయించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ చిత్రంపై అంచనాల్ని పెంచేసింది. 'నాట్‌ ఏ కామన్‌ మ్యాన్‌' అనే ట్యాగ్ లైన్ తో టైటిల్ ఉండబోతుంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను ఒకేసారి విడుదల చేయాలని భావిస్తున్నారు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతాన్ని అందిస్తున్నారుN



Show Full Article
Print Article
Next Story
More Stories