Viral Video: శ్రియా హోలీ డాన్స్... చూసి తట్టుకోవడం కష్టమే!

Viral Video: హోలీ పండుగను పురస్కరించుకుని హీరోయిన్ శ్రియా డ్యాన్స్ తో దుమ్ము రేపింది.

Venkata Chari
Published on: 30 March 2021 7:59 PM IST
Viral Video Shriya Saran Colorful Dance With Her Husband
X

శ్రియా (ఫొటో ఇన్‌స్టాగ్రాం)

Viral Video: హోలీ పండుగను పురస్కరించుకుని హీరోయిన్ శ్రియా డ్యాన్స్ తో దుమ్ము రేపింది. తనకు కాబోయే భర్త ఆండ్రీ కొశ్చేవ్‌తో కలసి, కౌగిలింతలు... లిప్ కిస్ లతో ఘాటాక్కెలా చిందేసింది. ఈమేరకు డ్యాన్స వీడియోను తన ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. చూసిన వాళ్లంతా శ్రియా కు పూనకమోచ్చిందా అనేలా డ్యాన్ చేసింది. భర్తతో కలసి రోమాంటిక్‌గా స్టెప్పులేస్తూ... హోళీని ఎంజాయ్ చేసింది. మీరూ చూసి ఆనందించండి.

కాగా, ఇష్టం సినిమాతో 2001లో టాలీవుడ్ లో పరిచయమైంది శ్రియా. తక్కువ కాలంలోనే తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. చిరంజీవి, బాలయ్య బాబు, చిరంజీవి లాంటి అగ్రశ్రేణి నాయకులతోనే కాదు, యంగ్ హీరోలతోనూ ఆడిపాడింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం పెళ్లి మూడ్ లో ఉంది ఈ భామ.

Venkata Chari

Venkata Chari

Next Story