Vikram Movie Collection: విక్రమ్ కలెక్షన్స్ @ 250 కోట్లు

Vikram Movie Collection: ఏపీ, తెలంగాణలో రూ.16.71 కోట్లు, కర్నాటక, కేరళలో రూ.35.50 కోట్లు

Rama Rao
Published on: 8 Jun 2022 4:12 PM IST
Vikram Movie Worldwide Collection | Tollywood News
X

Vikram Movie Collection: విక్రమ్ కలెక్షన్స్ @ 250 కోట్లు

Vikram Movie Collection: ప్యాన్ ఇండియా మూవీగా ప్రేక్షకాదరణ పొందుతున్న క్రేజీ కాంబినేషన్ మూవీ విక్రమ్. ఇప్పుడు వసూళ్లలో రికార్డ్ లు బ్రేక్ చేస్తోంది. అంచనాలకు మించిన సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లింగ్ సీన్స్ తో తెరకెక్కిన ఈమూవీ విడుదలైన ఐదు రోజుల్లో 210 కోట్ల వసూళ్లు చేసింది. ఇటీవల తెలుగులో విడుదలైన మేజర్ చిత్రాన్ని మించిన ప్రేక్షకాదరణ పొందుతున్న ఈమూవీ సుమారు దశాబ్దం తర్వాత కమల్ హాసన్ కు సూపర్ హిట్ ఇచ్చింది.

బాలీవుడ్ లో అంతగా ప్రభావం చూపకపోయినప్పటికీ ఓవర్సీస్ లో తమిల్ టాప్ గ్రాసర్ గా నిలిచింది. ఇక తమిళనాడులో 81.50 కోట్లు వసూలు చేస్తే ఏపీ, తెలంగాణలో 16.71 కోట్లు, కర్నాటక, కేరళలో35.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియా లో3.50, ఓవర్సీస్లో 72 కోట్ల గ్రాస్ రాబట్టింది.

Rama Rao

Rama Rao

Next Story