Vijay Antony: బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ కుమార్తె ఆత్మహత్య..!

Vijay Antony: బిచ్చగాడు మూవీ హీరో విజయ్‌ ఆంటోని ఇంట్లో విషాదం చోటుచేసుకుంది.

Arun Chilukuri
Published on: 19 Sept 2023 7:45 AM IST
Vijay Antony’s Daughter Comit Suicide
X

Vijay Antony: బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ కుమార్తె ఆత్మహత్య..!

Vijay Antony: బిచ్చగాడు మూవీ హీరో విజయ్‌ ఆంటోని ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. తన కుమార్తె మీరా ఆంటోని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు 16 యేళ్లు. చెన్నైలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఈమె 12వ తరగతి చదువుతోంది. చెన్పైలోని డిడికె రోడ్‌లోని తన ఇంట్లో తెల్లవారుఝామున 3 గంటలకు ఈమె ఈ అఘాత్యానికి పాల్పడినట్టు సమాచారం. గత కొన్ని రోజులుగా ఈమె ఒత్తిడితో ఉన్నారని సమాచారం. ఈమె మృతిపై అసలు కారణాలు ఏంటో తెలియాల్సి ఉంది. విజయ్ ఆంటోని కూతురు ఆత్మహత్య నేపథ్యంలో పలువురు ప్రముఖులు ఆయన్ని ఫోన్ చేసి సంతాపం తెలియజేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story