Vijay Antony: బిచ్చగాడు -2 సినిమా షూటింగ్‌లో ప్రమాదం.. తీవ్రంగా గాయపడిన విజయ్ ఆంటోని

Vijay Antony: బిచ్చగాడు -2 సినిమా షూటింగ్‌లో ప్రమాదం.. తీవ్రంగా గాయపడిన విజయ్ ఆంటోని

Jyothi
Updated on: 18 Jan 2023 8:16 PM IST
Vijay Antony injured Severely During Shooting of the Movie Bichagadu 2
X

Vijay Antony: బిచ్చగాడు -2 సినిమా షూటింగ్‌లో ప్రమాదం.. తీవ్రంగా గాయపడిన విజయ్ ఆంటోని

Vijay Antony: బిచ్చగాడు -2 సినిమా షూటింగ్‌లో ప్రమాదం జరిగింది. హీరో విజయ్ ఆంటోని తీవ్రంగా గాయపడ్డారు. మలేషియాలోని లంకావీ దీవిలో జరుగుతున్న సినిమా సీక్వెల్‌ షూటింగ్‌లో విజయ్ చాలా వేగంగా వాటర్ బైక్‌ డ్రైవ్ చేశారు. బైక్‌ అదుపుతప్పడంతో విజయ్ నీటిలో పడి మునిగిపోయారని చిత్ర యూనిట్ తెలిపింది. తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో ఉన్న విజయ్‌ను మలేషియాలోని ఓ ప్రముఖ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే విజయ్ ఆంటోనిని చెన్నై ఆస్పత్రికి తరలించాలని ఆయన భార్య వైద్యులను కోరారు.

Jyothi

Jyothi

Next Story