Vijay Antony: విశాఖలో సందడి చేసిన విజయ్ ఆంటోని

Vijay Antony: బిచ్చగాడు -2 విజయవంతం కావడంపై సంతోషం వ్యక్తం చేసిన విజయ్

Jyothi
Published on: 28 May 2023 11:45 AM IST
Vijay Antony Expressed Happiness over the Success of Bichagadu 2
X

Vijay Antony: విశాఖలో సందడి చేసిన విజయ్ ఆంటోని

Vijay Antony: బిచ్చగాడు2 హీరో విజయ్ ఆంటోని నోటి వెంట రెండు వెల నోట్లు రద్దు అంశం రావడం తో ఆసక్తి నెలకొంది. అసలు రెండువేల నోటు రద్దు వెనుక ఉన్న రహస్యం బిచ్చగాడు 3 లో హైలెట్ చేయబోతున్నామని ఆంటోనీ చెప్పారు. విశాఖ లో నిర్వహించిన మూవీ సక్సెస్ మీట్ లో ఆంటోనీ సందడి చేశారు. తాను నటించిన బిచ్చగాడు - 2 సినిమాను విశేషంగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్ చెప్పారు.బిచ్చగాడుని మించి బిచ్చగాడు -2 విజయవంతం అవ్వడం సంతోషంగా వుంది అన్నారు. మూవీ విశేషాలు ప్రేక్షకులతో పంచుకున్నారు.

Jyothi

Jyothi

Next Story