Kaikala Satyanarayana: సీనియర్ నటుడు కైకాల ఆరోగ్య పరిస్థితి విషమం..

Kaikala Satyanarayana: సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ (88) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Arun Chilukuri
Published on: 20 Nov 2021 2:26 PM IST
Veteran Actor Kaikala Satyanarayana is in Critical Condition
X

Kaikala Satyanarayana: సీనియర్ నటుడు కైకాల ఆరోగ్య పరిస్థితి విషమం..

Kaikala Satyanarayana: సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ (88) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన జూబ్లీ హిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. సత్యనారాయణ కోలుకోవాలని పలువురు నటీనటులు, అభిమానులు కోరుకుంటున్నారు. అయితే గత కొన్ని రోజుల క్రితం కైకాల సత్యనారాయణ ఇంట్లో కాలు జారిపడగా సికింద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక సినిమాల విషయానికి వస్తే.. 2019లో విడుదలైన ఎన్టీఆర్‌ కథానాయకుడు, మహర్షి చిత్రాల తర్వాత ఆయన వెండితెరకు దూరంగా ఉన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story