Veera Simha Reddy: ఇవాళ ఒంగోలులో వీరసింహారెడ్డి ఫ్రీ రిలీజ్ కార్యక్రమం

Veera Simha Reddy: వీరసింహారెడ్డి ఫ్రీ రిలీజ్ కార్యక్రమానికి హాజరుకానున్న బాలకృష్ణ

Dhatripriya
Published on: 6 Jan 2023 10:00 AM IST
Veerasimha Reddy Pre Release Program In Ongole Today
X

Veera Simha Reddy: ఇవాళ ఒంగోలులో వీరసింహారెడ్డి ఫ్రీ రిలీజ్ కార్యక్రమం

Veera Simha Reddy: మాస్ యాక్షన్ రొమాంటిక్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న బాలకృష్ణ లేటెస్ట్ చిత్రం వీరసింహారెడ్డి. అఖండ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న .బాలయ్య ఇప్పుడు వీరసింహారెడ్డి సినిమాతో సంక్రాంతి బరిలో తలపడనున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి సినిమాను తెరకెక్కిస్తున్నారు ఇందులో బాలయ్యకు జోడిగా శృతిహాసన్ నటిస్తోంది. ఈ సినిమా ఫ్రీ రిలీజ‌్ ఈవెంట్ ఇవాళ ఒంగోలు లో జరగబోతోంది. దీనికి సబంధించిన అన్ని ఏర్పాట్లు నిర్వాహకులు పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి హీVeerasimha Reddy free release program in Ongole todayరో బాలకృష్ణతో పాటు ఇతర యూనిట్ సభ్యులు కూడా హాజరుతున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story