వరల్డ్ వైడ్‌గా రిలీజైన వీరసింహారెడ్డి.. 'వీరసింహారెడ్డి' మూవీ ట్విటర్‌ రివ్యూ..

వరల్డ్ వైడ్‌గా రిలీజైన వీరసింహారెడ్డి.. ‘వీరసింహారెడ్డి’ మూవీ ట్విటర్‌ రివ్యూ..

Arun Chilukuri
Published on: 12 Jan 2023 8:22 AM IST
Veera Simha Reddy Movie Twitter Review
X

వరల్డ్ వైడ్‌గా రిలీజైన వీరసింహారెడ్డి.. ‘వీరసింహారెడ్డి’ మూవీ ట్విటర్‌ రివ్యూ..

Veera Simha Reddy Twitter Review: సంక్రాంతి కానుకగా బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి మూవీ రిలీజైంది. థియేటర్ల దగ్గర అర్థరాత్రి నుంచే బాలయ్య అభిమానులు హంగామా చేస్తున్నారు. బాలయ్య అభిమానులు జై బాలయ్య అంటూ నినాదాలతో హోరెత్తించారు. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా తొలి ఆట పూర్తికానప్పటికీ అమెరికాలో ఇప్పటికే ప్రీమియర్ షోలు పూర్తయ్యాయి. దీంతో అక్కడ సినిమా చూసినవారు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

ప్రస్తుతానికి అయితే 'వీరసింహారెడ్డి' సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్‌ వేదికగా చర్చించుకుంటున్నారు. అవేంటో చూడండి. అయితే ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు hmtv బాధ్యత వహించదు.






Arun Chilukuri

Arun Chilukuri

Next Story