Tollywood: వకీల్‌సాబ్ ట్రైలర్ రికార్డ్స్ మోత

Tollywood: టాలీవుడ్‌లో వకీల్‌సాబ్ ట్రైలర్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేస్తుంది.

Arun Chilukuri
Published on: 30 March 2021 6:08 PM IST
Vakeel Saab Trailer Breaks Baahubali 2’s Massive Record
X

Tollywood: వకీల్‌సాబ్ ట్రైలర్ రికార్డ్స్ మోత

Tollywood: టాలీవుడ్‌లో వకీల్‌సాబ్ ట్రైలర్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేస్తుంది. రెబల్ స్టార్ ప్రభాస్ నటంచిన బహుబలి2 య్యూటూబ్‌లో నాలుగు లక్షలు చేరుకోవడానికి పది గంటలు పడితే సాహూ చిత్రానికి 25 గంటల సమయం పట్టింది. ఈ సినిమాల పేరు మీదున్న ట్రైలర్ డిజిటల్ రికార్డ్స్‌ను పవన్‌ కల్యాణ్ నటించిన వకీల్‌సాబ్ చిత్రం కేవలం 70 నిమిషాల్లోనే య్యూ‌ట్యూబ్‌లో నాలుగు లక్షల లైక్ లు సాధించింది. అంతటితో ఆగకుండా ట్రెండింగ్ నెంబర్ వన్ ప్లేస్‌లో ఉంటూ కేవలం 22 గంటల్లో తొమ్మిది లక్షల 50 లైక్ సాధించి మిలియన్ లైక్స్ వైపు ఉరకలు వేస్తుంది. ట్రైలర్‌కే ఇన్ని రికార్డులు క్రియేట్ చేస్తే సినిమా మరెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో అని సినీ అభిమానులు అంచనాలు వేసుకుంటున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story