Vakeel Saab: ఏపీ థియేటర్‌ యజమానులకు ఎదురుదెబ్బ

Vakeel Saab: ఏపీ థియేటర్‌ యజమానులకు ఎదురుదెబ్బ తగిలింది.

Arun Chilukuri
Published on: 10 April 2021 7:13 PM IST
Vakeel Saab: High Court Says Ticket Prices Cant be Hiked
X

Vakeel Saab: ఏపీ థియేటర్‌ యజమానులకు ఎదురుదెబ్బ

Vakeel Saab: ఏపీ థియేటర్‌ యజమానులకు ఎదురుదెబ్బ తగిలింది. టికెట్‌ ధర పెంపును సవాల్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన హౌస్‌ మోషన్‌ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. వాదనలు, ప్రతివాదనలు విన్న కోర్టు వకీల్‌సాబ్‌ టికెట్ల ధరలు పెంచొద్దని ఆదేశించింది. మొదటి రెండ్రోజులు మాత్రమే టికెట్‌ ధరలు పెంచుకునే అవకాశం ఉందని స్పష్టం చేసింది. సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఆదేశాలను సస్పెండ్‌ చేసిన డివిజన్‌ బెంచ్‌ టికెట్ల ధరలు పెంచొద్దని ఆదేశాలిచ్చింది. రేపటి నుంచి ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే టికెట్‌ ధరలు ఉండాలని ఉత్తర్వులు జారీ చేసింది ధర్మాసనం.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story