Ananya: అనన్య.. నీ నుంచి ఇది ఊహించలేదంటోన్న ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా?

Vakeel Saab Actor Ananya Nagalla Exposing her Waist Video goes Viral on Social Media
x

అనన్య నాగళ్ల (ఫొటో ఇన్‌స్టాగ్రాం)

Highlights

Ananya Nagalla: అనన్య నాగళ్ల.. వకీల్ సాబ్‌తో మంచి పేరు సంపాదించింది ఈ నటి.

Ananya Nagalla: అనన్య నాగళ్ల.. వకీల్ సాబ్‌తో మంచి పేరు సంపాదించింది ఈ నటి. ఇంతకు ముందు ఎన్ని సినిమాల్లో నటించినా రాని పేరు.. పవన్ సినిమాతో సాధ్యమైంది. అలాగే వకీల్ సాబ్ ప్రమోషన్స్‌లో ఈ యంగ్ నటి చేసిన కామెంట్స్, ప్రీ రిలీజ్ లాంటి ప్రోగ్రామ్స్‌తో ఫుల్ పేమస్ అయ్యింది.

Ananya Nagalla

తాజాగా అనన్య నాగళ్ల సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. ఇంతకు ముందు చేసిన పాత్రలకు సంబంధంలేని వీడియోతో కనిపించి ఫ్యాన్స్‌కి షాకిచ్చింది ఈ వకీల్ సాబ్ నటి. ఇప్పటిరకు ఎక్స్‌‌ఫోజింగ్‌కు దూరంగా ఉన్న అనన్య.. ఈ వీడియోతో అందాల ఆరబోతకు రెడీ అన్నట్లుగా సిగ్నల్ ఇచ్చిందని కామెంట్లు వస్తున్నాయి. ఫిట్‌నెస్ విషయంలో ఎంతో ఇంట్రస్ట్‌ పెట్టే అనన్య.. తాజాగా తన నడుము అందాలను చూపిస్తూ.. ఓ వీడియో నెట్టింట్లో వదిలింది. దీంతో తెరపై ఎంతో పద్ధతిగా కనిపించి.. ఇలా షాకిచ్చావేంటి అంటూ ఫ్యాన్స్ షాకవుతూ కామెంట్లు పెడుతున్నారు. ఇదేందిది.. నువ్ ఇలా చేస్తావని అస్సలు ఊహించలేదంటూ.. ఈ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు.

కంటిచూపుతోనే ప్రేక్షకులను కట్టిపడేసే అనన్య నాగళ్ల.. ప్రస్తుతం ప్లే బ్యాక్ అనే సినిమాతో అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా ఆహాలో మే 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మొత్తానికి అనన్య వకీల్ సాబ్ మూవీతో వచ్చిన క్రేజ్‌ను బాగానే వాడుకుంటుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories