Vaishnav Tej: ఎక్స్‌పరిమెంట్ లు చేస్తున్న వైష్ణవ్ తేజ్

ఎక్స్పరిమెంట్ లు చేస్తున్న వైష్ణవ్ తేజ్
Vaishnav Tej: ఎక్స్పరిమెంట్ లు చేస్తున్న వైష్ణవ్ తేజ్
Vaishnav Tej: యువహీరో వైష్ణవ్ తేజ్ "ఉప్పెన" అనే సినిమాతో మంచి డెబ్యూ ని అందుకున్నారు. బుచ్చి బాబు డైరెక్షన్ వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు అందుకుంది. అదే జోరుతో వైష్ణవ్ తేజ్ క్రిష్ డైరెక్షన్లో "కొండపొలం" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా డిజాస్టర్గా నిలిచింది. ఇక ప్రస్తుతం తన ఆశలన్నీ తన తదుపరి సినిమా "రంగ రంగ వైభవంగా" పైనే పెట్టుకున్నాడు వైష్ణవ్ తేజ్. గిరీశయ్య ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. హాట్ బ్యూటీ కేతికశర్మ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.
తాజాగా ఈ చిత్రం షూటింగ్ని పూర్తి చేసింది చిత్రబృందం. సినిమా ఒక అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ డ్రామా అని ప్రమోట్ చేస్తున్నప్పటికీ టీజర్ మరియు పాటలు వింటే ఇది ఒక పొలిటికల్ డ్రామా అని అనిపిస్తోంది. అలాగే పాలిటిక్స్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఒక ప్రేమ కథ లాగా కనిపిస్తోంది. అయితే రెగ్యులర్ ప్రేమ కథలకి ఇది విభిన్నంగా ఉంటుందని కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని దర్శక నిర్మాతలు ఆశిస్తున్నారు. నిజానికి ఇలాంటి పొలిటికల్ లైఫ్ స్టోరీ లు వరుణ్ తేజ్ కూడా తన కెరీర్ స్టార్టింగ్ లో చేసాడు. ముకుంద, కంచే వంటి ఎక్స్పరిమెంట్ సినిమాలలో తన నటనతో మెప్పించాడు. ఇప్పుడు వైష్ణవ్ తేజ్ కూడా అదే దారిలో వెళ్తున్నట్లు అనిపిస్తోంది.
నిడదవోలు వైసీపీ ప్లీనరీ సమావేశంలో నోరుజారిన తానేటి వనిత
28 Jun 2022 7:36 AM GMTబొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు
27 Jun 2022 4:00 PM GMTబాలినేని హాట్ కామెంట్స్.. నాపై కుట్రలు జరుగుతున్నాయి.. సొంత పార్టీ నేతలే..
27 Jun 2022 1:39 PM GMTటీ హబ్-2 ప్రారంభానికి సిద్ధం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
27 Jun 2022 1:31 PM GMTరైతుబంధు పంపిణీ రేపటి నుంచే.. మొదటిసారి అర్హులైన వారికి అలెర్ట్.. అలా చేస్తేనే..
27 Jun 2022 1:15 PM GMTజూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
27 Jun 2022 1:00 PM GMTవ్యవసాయ బావిలో పడిన ఏనుగు.. ఐదు గంటల పాటు శ్రమించిన అటవీ అధికారులు
27 Jun 2022 12:15 PM GMT
12 కేజీల గోల్డ్ కాయిన్ ఎక్కడుంది.. 40ఏళ్ల మిస్టరీ వీడే టైమ్...
28 Jun 2022 4:00 PM GMTకృష్ణవంశీ సినిమా కోసం కవిత్వాలు చెప్పనున్న మెగాస్టార్
28 Jun 2022 3:45 PM GMTమరో చారిత్రక కనిష్ఠ స్థాయికి రూపాయి విలువ
28 Jun 2022 3:30 PM GMTనుపుర్ శర్మ ఫోటోను స్టేటస్ పెట్టుకున్నందుకు మర్డర్
28 Jun 2022 3:15 PM GMTNaga Chaitanya: ఇకపై కూడా అలానే ఉండబోతున్న అక్కినేని హీరో
28 Jun 2022 3:00 PM GMT