UV Creations Vamsi: "మా ఆఫీస్ లో ఇంటర్నెట్ కనెక్షన్ కొంచెం వీక్" అందుకే అప్డేట్లు ఆలస్యం

UV Creations Vamsi: "మా ఇంటర్నెట్ కనెక్షన్ కొంచెం వీక్" అందుకే అప్డేట్లు ఆలస్యం అయ్యేది
Radhe Shyam Pre Release Event: గురువారం రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన 'రాధేశ్యామ్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ అట్...
Radhe Shyam Pre Release Event: గురువారం రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన "రాధేశ్యామ్" సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. "రాధేశ్యామ్" ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నవీన్ పోలిశెట్టితో పాటు రష్మి గౌతమ్ హోస్టింగ్ చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో భాగంగా యూవీ క్రియేషన్స్ బ్యానర్ ఎప్పుడూ చెప్పిన సమయం కంటే అప్డేట్లు లేట్ గా వస్తాయని ఆ బ్యానర్ మీద ప్రతిసారి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసే సంగతి తెలిసిందే.
అయితే ఈ ఈవెంట్ లో నవీన్ పోలిశెట్టి నేరుగా యూవీ క్రియేషన్స్ వంశీని ఈ ప్రశ్న అడిగేశాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో అప్‌డేట్స్ ఎందుకు ఆలస్యంగా వస్తాయి అని నిర్మాత వంశీని అడిగగా "మా ఇంటర్నెట్ కనెక్షన్ కొంచెం వీక్" అని నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. ఇక ఈ సినిమాలో విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్, ప్రేరణ పాత్రలో పూజ హెగ్డే కనిపించనున్నారు. 2022 జనవరి 14 న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని విడుదల చేయనున్నారు. ఇక ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందించగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించాడు.
బాసర పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం
19 Aug 2022 7:08 AM GMTరేపు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర
19 Aug 2022 5:18 AM GMTరంగుమారిన విశాఖ సాగర తీరం
19 Aug 2022 2:57 AM GMTAP Employees: జీపీఎస్‌పై చర్చకు సిద్ధంగా లేం
19 Aug 2022 1:55 AM GMTమాణిక్కం ఠాగూర్‌కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్‌రెడ్డి లేఖ
18 Aug 2022 6:30 AM GMTసీపీఎస్‌పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMT
ఇవాళ మునుగోడులో టీఆర్ఎస్ ప్రజా దీవెన సభ
20 Aug 2022 1:28 AM GMTChandrababu: ఏపీలో దుర్మార్గపు పాలనను అంతమొందించాలి
20 Aug 2022 1:09 AM GMTముంబైలో ఒక్కసారిగా కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం
19 Aug 2022 4:15 PM GMTBanana Problems: అరటిపండు అతిగా తింటే వచ్చే సమస్యలు ఇవే..!
19 Aug 2022 4:00 PM GMTకన్నీటి పర్యంతమైన 'గ్రాడ్యుయేట్ చాయ్ వాలీ'.. డిప్యూటీ సీఎం సాయం..
19 Aug 2022 3:45 PM GMT