Upendra: నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం గర్వకారణం

Upendra: దేశం గర్వించదగ్గర విషయం

Dhatripriya
Published on: 13 March 2023 1:41 PM IST
Upendra About RRR Movie Oscar Winning
X

Upendra: నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం గర్వకారణం

Upendra: నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం గర్వకారణమన్నారు సినీ నటుడు ఉపేంద్ర. ఇది దేశం గర్వించదగ్గర విషయమన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, రచయిత చంద్రబోస్ తో పాటు ట్రిపుల్ ఆర్ యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు.

Dhatripriya

Dhatripriya

Next Story