Upasana Republic Day Tweet‌ : వివాదంగా మారుతున్న ఉపాసన ట్వీట్‌

Upasana Republic Day Tweet‌ Controversy  | Telugu Movie News
x

 వివాదంగా మారుతున్న ఉపాసన ట్వీట్‌

Highlights

Upasana Republic Day Tweet‌ : రిపబ్లిక్‌ డే సందర్భంగా ఓ ఫొటోను పోస్టు చేసిన ఉపాసన

Upasana Republic Day Tweet‌: మెగా ఇంటి కోడలు ఉపాసన చేసిన తాజా ట్వీట్‌ వివాదాస్పదం అవుతోంది. హిందువుల మనోభావాలను దెబ్బ తీశారంటూ అమె పోస్టు చేసిన ఫొటోపై పలువురు మండిపడుతున్నారు.

రిపబ్లిక్‌ డే సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఉపాసన ఓ ఫొటో ఫోస్టు చేశారు. ఓ పెద్ద గుడి గోపురంపై దేవుడి విగ్రహాల మద్య కొందరు సామాన్య ప్రజలు నిల్చున్నట్టుగా ఉంది ఆ ఫోటోలో. అయితే ఆ ఫొటోలో తాను, తన భర్త రామ్‌ చరణ్‌ కూడా ఉన్నారని.. ఎక్కడో కనుక్కోమంటూ ఉపాసన కోరారు.

ఉపాసన పోస్టు చేసిన కొద్దిసేపట్లోనే ఆ ఫొటో వైరల్‌ అయింది. ఇంతవరకు ఆమె పోస్టులకు పాజిటివ్‌ కామెంట్స్‌ చేసే వారంతా ఇప్పుడు నెగిటివ్‌ కామెంట్స్‌తో విరుచుకుపడుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories