Kiran Kumar Reddy: బతికున్నా కాబట్టే.. ఆ రోజు సీఎం అయ్యా..

Unstoppable With NBK S2 Episode 4 PROMO
x

Kiran Kumar Reddy: బతికున్నా కాబట్టే.. ఆ రోజు సీఎం అయ్యా..

Highlights

Unstoppable With NBK S2: నందమూరి బాలయ్య హోస్ట్‌గా అన్ స్టాపబుల్ సీజన్ 2 ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే.

Unstoppable With NBK S2: నందమూరి బాలయ్య హోస్ట్‌గా అన్ స్టాపబుల్ సీజన్ 2 ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా అన్ స్టాపబుల్ 2 ఎపిసోడ్ 4లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ స్పీకర్ కేతిరెడ్డి సురేష్ రెడ్డి, సినీ నటి రాధిక అతిథులుగా విచ్చేశారు. ఆద్యంతం ఆసక్తిగా సాగిన ఈ ప్రోమోను మీరూ చూసేయండి..


Show Full Article
Print Article
Next Story
More Stories