పునీత్‌ రాజ్‌కుమార్‌కు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని డిమాండ్‌

* సేవాభావం కలిగిన పునీత్‌ పద్మశ్రీకి అర్హుడని అభిప్రాయాలు * సీఎం బొమ్మైకు విజ్ఞప్తి చేసిన కేంద్రమంత్రులు

Shilpa
Updated on: 8 Nov 2021 7:30 AM IST
Union Ministers Demand Karnataka CM Basavaraj Bommai to give Padma Shri Award to Puneeth RajKumar
X

పునీత్‌ రాజ్‌కుమార్‌కు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని డిమాండ్‌(ఫైల్ ఫోటో) 

Puneet RajKumar: ఇటీవల గుండెపోటుతో కన్నుమూసిన శాండల్‌వుడ్‌ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌కు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలనే డిమాండ్‌ పెరుగుతోంది. నటుడిగానే కాకుండా సేవాభావం కలిగిన ఆయన పద్మశ్రీకి అర్హుడని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ మేరకు వ్యవసాయ, పర్యాటక శాఖ మంత్రులు సీఎం బొమ్మైకు పునీత్‌కు పద్మశ్రీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షనేత సిద్దరామయ్య కూడా పునీత్‌కు పద్మశ్రీ ఇవ్వాలని ప్రధాని మోడీని డిమాండ్‌ చేశారు.

Shilpa

Shilpa

Next Story