పోసాని కృష్ణ మురళి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి

* ఎల్లారెడ్డిగూడలోని పోసాని ఇంటిపై రాళ్లదాడి * ఎస్‌ఆర్‌నగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేసిన పోసాని

Sandeep Reddy
Published on: 30 Sept 2021 11:59 AM IST
Unidentified Persons Attack on Posani Krishna Murali House
X

పోసాని కృష్ణ మురళి (ఫైల్ ఫోటో)

Posani Krishna Murali: నటుడు పోసాని కృష్ణ మురళి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడికి పాల్పడ్డారు. ఎల్లారెడ్డిగూడాలోని పోసాని ఇంటిపై కొందరు దుండగులు రాళ్లతో దాడి చేశారు. దీంతో ఆయన ఎస్‌ఆర్‌నగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు. అయితే రెండు రోజుల క్రితం పోసానిపై పవన్ అభిమానులు దాడికి ప్రయత్నించారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story