Shanmukh Jaswanth: డిప్రెషన్‌లో ఉన్నా... ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నా.. షణ్ముక్ వీడియో వైరల్

Shanmukh Jaswanth: రెండ్రోజుల క్రితం షణ్ముక్‌పై గంజాయి కేసు నమోదు

Shekhar G
Published on: 25 Feb 2024 12:46 PM IST
Twist In The Shanmukh Jaswanth Case
X

Shanmukh Jaswanth: డిప్రెషన్‌లో ఉన్నా... ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నా.. షణ్ముక్ వీడియో వైరల్

Shanmukh Jaswanth: బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముక్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. డిప్రెషన్‌లో ఉన్నానన్న షణ్ముక్ వీడియో వైరల్ అయ్యింది. డిప్రెషన్‌లో ఉన్నా... ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాని.. బాధితురాలితో ఫోన్‌లో చెబుతూ ఏడ్చినట్లు తెలుస్తోంది. రెండ్రోజుల క్రితం షణ్ముక్‌పై గంజాయి కేసు నమోదయ్యింది.

Shekhar G

Shekhar G

Next Story