MAA Election: ఉత్కంఠ రేపుతున్న "మా" ఎన్నికలు

* జనరల్ ఎలక్షన్స్ ను తలపించేలా మా ఎన్నికలు * ప్రకాష్ రాజ్ ప్యానెల్ కు దీటుగా మంచు విష్ణు ప్యానెల్

Sandeep Reddy
Published on: 22 Sept 2021 4:59 PM IST
Tough Fight Between Manchu Vishnu Panel and Prakash Raj Panel in MAA Election
X

ప్రకాష్ రాజ్ ప్యానెల్ కు దీటుగా మంచు విష్ణు ప్యానెల్ (ఫైల్ ఫోటో)

MAA Election: మా అసోసియేషన్ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రకాష్ రాజు టీముకు దీటుగా ఎన్నికల బరిలోకి దిగుతున్న మంచు విష్ణు తన టీమ్ లో మరికొందరు హేమా హేమీలను దించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే బాబు మోహన్, రఘుబాబు విష్ణు ప్యానెల్ లో వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ పదవులకు పోటీ పడుతున్నారు. వీరినే కాక మరికొందరు వీఐపీ సెలబ్రిటీలు కూడా విష్ణు ప్యానెల్ నుంచి బరిలోకి దిగుతారన్న టాక్ నడుస్తోంది. దీంతో విష్ణు, ప్రకాష్ రాజ్ టీముల్లో గెలుపెవరిదన్నది ఉత్కంఠగా మారింది. అక్టోబర్ 10 మా ఎన్నికలు జరుగుతుండగా అదేరోజు ఫలితాలు వెలువడనున్నాయి.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story