SPY: టీజర్ రిలీజ్.. సుభాష్ చంద్రబోస్ మిస్సింగ్ మిస్టరీ రివీల్ అవుతుందా ..

Tollywood Young Hero Nikhil Pan India Movie Spy Teaser Release
x

SPY: టీజర్ రిలీజ్.. సుభాష్ చంద్రబోస్ మిస్సింగ్ మిస్టరీ రివీల్ అవుతుందా ..

Highlights

SPY: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ పాన్ ఇండియా మూవీ స్పై టీజర్ రిలీజ్. ఢిల్లీలోని నేతా జీ విగ్రహంగ్రహం వద్ద రిలీజ్ చేసిన యూనిట్. యాక్షన్ సన్నివేశాలతో టీజర్ ను కట్ చేసిన డైరెక్టర్ గ్యారీ బీహెచ్..

SPY: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ పాన్ ఇండియా మూవీ స్పై . స్వాతంత్ర సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మిస్సింగ్ మిస్టరీ కథాంశంతో గ్యారీ బీహెచ్ డెబ్యూ డైరెక్షన్ లో ఈడీ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై కె. రాజశేఖర్రెడ్డి స్పై చిత్రాన్ని నిర్మించారు . ఈ మూ వీ నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్ ఆడియెన్స్ లో మంచి బజ్ క్రియేక్రి యేట్ చేయగా తాజా గా స్పై మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు.

ముందుగా చెప్పినట్లే దేశరాజధాని ఢిల్లీలో ని సుభాష్ చంద్రబోస్ విగ్రహంగ్రహం ఉండే కర్తవ్యపథ్ దగ్గర స్పై టీజర్ ని రిలీజ్ చేశారు .మకరంద్ దేశ్ పాండే భగవాన్ జీ ఫైల్స్ గురించి తన టీమ్ మెంబర్స్ తో వివరించే సీన్లతో టీజర్ షురూ అయింది. అజాద్ హింద్ ఫౌ జ్ సృష్టికర్త సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాప్రమాదాన్ని కవర్ అప్ స్టోరీగా పేర్కొన్న అతడు ...భారత దేశ నిగూఢ రహస్య మైన నేతాజీ మరణం మిస్టరీని ఛేదించేబాధ్యతను నిఖిల్ కు అప్పగిస్తా డు . ఇక టీజర్ మొత్తం యాక్షన్ సీన్స్ తో నింపేశా రు .

దేశ చరిత్రలోత్రలో అతిపెద్ద సీక్రెట్క్రె గా నిలిచిపోయిన సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న రహస్యా న్ని తెలుసు కోవాలని ఎందరికో ఆసక్తి ఉంది. ఇలాంటి నేపథ్యం లో నేతాజీ మిస్సింగ్ సబ్జెక్ట్ ను నిఖిల్ ఎంచుకోవడం తో దేశవ్యాప్తం గా ఈ సినిమా పై ఫోకస్ ఉంది. ఇక ఈ సినిమా లో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆర్యన్ రాజేశ్ కీలక పాత్ర చేశాడు . మొత్తంగా మిస్టరీని చేధించే క్రమంక్రమంలో సాగే యాక్షన్ ఎంటర్ టైనర్ గా సినిమా రాబో తోందని టీజర్ చూస్తుం టే అర్థం అవుతోంది. సెట్స్ పై ఉండగానే టాక్ ఆఫ్ ది ఫిలిమ్ ఇండస్ట్రీగాస్ట్రీగా నిలిచిన స్పై ..బాక్సాఫీస్ కు విడుదలై ఎలాంటి రికార్డ్ క్రియేక్రియేట్ చేస్తుందో చూడాలి.


Show Full Article
Print Article
Next Story
More Stories