Women's Day 2021: సినీతారల ఆసక్తికర పోస్టులు..సోషల్ మీడియాలో వైరల్

Women's Day 2021: టాలీవుడ్ సినీతారలంతా సోషల్ మీడియా వేదికగా మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

admin1
Published on: 8 March 2021 5:13 PM IST
Tollywood Stars Extend Their Wishes
X
ఉమెన్స్ డే విషెస్ (ఇమేజ్ TheHansIndia)

Women's Day 2021: అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా సినీతారలంతా వారి వారి అభిమానులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సమంతా నుంచి సుధీర్ బాబు వరకు తమ సందేశాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నటీనటులు తమ కుటుంబంతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశారు. రాజీవ్ కనకాల, అక్కినేని అమల కూడా స్పూర్తి నింపే వీడియోలను పంచుకున్నారు.


టాలీవుడ్ నటీ సమంత అక్కినేని తన జీవితంలోని ముఖ్యమైన మహిళల ఫోటోలను షేర్ చేస్తూ.. వారికి శుభాకాంక్షలు తెలిపారు.


రాజీవ్ కనకాల తన సతీమణి యాంకర్ సుమతో తాను కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు.




యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ తన తల్లితో కలిసి దిగిన ఫోటోను ట్విట్లర్ లో షేర్ చేశారు. ఈ సందర్భంగా ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.



యువ కథానాయకుడు నాగసౌర్య ఈ సందర్భంగా ఆసక్తిక ట్వీట్ చేశారు. మహిళలలు ఏ ఇంట్లో అయితే చిరునవ్వుతో ఉంటారో అదే ప్రపంచంలో అత్యంత సంతోషకర ప్రదేశం, హ్యాపీ ఉమెన్స్ డే అంటూ పోస్ల్ చేశారు.

admin1

admin1

Next Story