రేపు ఏపీ సెక్రటేరియట్‌కు టాలీవుడ్‌ పెద్దలు

* ఆన్‌లైన్‌ టికెట్‌ వ్యవస్థ, సినీ పరిశ్రమ ఇబ్బందులపై చర్చ * పాల్గొననున్న సినిమా నిర్మాతలు, ప్రదర్శనకారులు, పంపిణీదారులు

Sandeep Reddy
Published on: 19 Sept 2021 7:43 PM IST
Tollywood Senior Producers and Distributors Meeting With AP Minister Perni Nani in AP Secretariat Tomorrow 20 09 2021
X

ఏపీ సెక్రటేరియట్‌కు టాలీవుడ్‌ పెద్దలు (ఫైల్ ఫోటో)

Tollywood: టాలీవుడ్‌ పెద్దలు రేపు ఏపీ సెక్రటేరియట్‌లో మంత్రి పేర్ని నాని, ఇతర అధికారులతో సమావేశం కానున్నారు. ఆన్‌లైన్‌ టికెట్‌ వ్యవస్థ, కోవిడ్‌ వల్ల సినిమా పరిశ్రమకు ఎదురైన ఇబ్బందులపై చర్చించనున్నారు. రేపటి మీటింగ్‌తో ఆన్‌లైన్ సినిమా టికెట్‌ అంశంపై కొంత స్పష్టత వచ్చే అవకాశముంది. ఈ సమావేశానికి సినిమా నిర్మాతలు, ప్రదర్శనకారులు, పంపిణీదారులు పాల్గొననున్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story