ఇవాళ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ ఎదుట నిర్మాతల ధర్నా

*సమయం ముగిసినా కౌన్సిల్‌ ఎలక్షన్స్‌ పెట్టకపోవడంపై అభ్యంతరం

Jyothi
Updated on: 24 Sept 2022 10:43 AM IST
Tollywood Producers Protest at Producers Council Office
X

ఇవాళ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ ఎదుట నిర్మాతల ధర్నా

Tollywood: ఇవాళ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ ఎదుట నిర్మాతలు ధర్నాకు దిగనున్నారు. సమయం ముగిసినా కౌన్సిల్‌ ఎలక్షన్స్‌ పెట్టకపోవడంపై నిర్మాతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ కమిటీ తీరును నిరసిస్తూ.. ఉదయం 10 గంటలకు పలువురు నిర్మాతలు ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ ఎదుట ధర్నా నిర్వహించనున్నారు.


Jyothi

Jyothi

Next Story