నిర్మాత బన్నీ వాసు ఇంట విషాదం

టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు ఇంట విషాదం నెలకొంది. అయన అన్నయ్య గవర సురేష్ కన్నుముశారు. కిడ్నీలు ఫెయిల్ అవ్వడంతో బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతో శుక్రవారం రాత్రి మృతి చెందాడు.

Krishna
Published on: 12 Dec 2020 1:40 PM IST
నిర్మాత బన్నీ వాసు ఇంట విషాదం
X

టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు ఇంట విషాదం నెలకొంది. అయన అన్నయ్య గవర సురేష్ కన్నుముశారు. కిడ్నీలు ఫెయిల్ అవ్వడంతో బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతో శుక్రవారం రాత్రి మృతి చెందాడు. పశ్చిమ గోదావరి జిల్లా గవర సూర్యనారాయణకు ఇద్దరు కుమారులు కాగా అందులో సురేష్ పెద్దవాడు.. సురేష్ ఇంజనీరింగ్ చదవగా, ఆటో మొబైల్ ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. ఇక సురేష్ కి భార్య, కుమారుడు ఉన్నారు. సురేష్ అకాల మరణం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది. ఇక మరోవైపు బన్నీవాసు తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మిస్తూ నిర్మాతగా కొనసాగుతున్నారు.

Krishna

Krishna

Next Story