టాలీవుడ్ సంగీత దర్శకుడికి హార్ట్ ఎటాక్.. పరిస్థితి విషమం

టాలీవుడ్ సంగీత దర్శకుడికి హార్ట్ ఎటాక్.. పరిస్థితి విషమం
x
music director shashi preetam(File photo)
Highlights

ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు శశి ప్రీతమ్‌కు గుండెనొప్పితో.. గురువారం ఉదయం ఆయన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ హాస్పటల్‌లో చేరారు.

ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు శశి ప్రీతమ్‌కు గుండెనొప్పితో.. గురువారం ఉదయం ఆయన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ హాస్పటల్‌లో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళన కరంగా ఉన్నట్టు సమాచారం. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే గుండెకు స్టంట్స్ వేసారు.

శశి ప్రీతమ్‌ తెలుగులో సినిమాలతో పాటు సీరియల్స్‌కు కూడా మ్యూజిక్ అందించారు. ఆరోగ్య పరిస్థితి మెరుగు పడుతున్నట్లు శశి ప్రీతమ్ సన్నిహితులు చెప్తున్నారు. జేడీ చక్రవర్తి, మహేశ్వరి జంటగా కృష్ణవంశీ తెరకెక్కించిన గులాబీ సినిమాతో ఆయన టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత 21 తెలుగు సినిమాలతో హిందీ సినిమాలకు కూడా సంగీతం అందించారు. డాక్యుమెంటరీలు, యాడ్స్, సీరియల్స్ కూడా శశి ప్రీతమ్ పని చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories