Mohan Babu: నా మౌనం చేతకానితనం కాదు.. మోహన్ బాబు సంచలన ట్వీట్‌

Mohan Babu: సినీ నటుడు మోహన్‌ బాబు ట్వీట్‌ చేశారు. తన మౌనం చేతకానితనం, చేవలేనితనం కాదన్నారు.

Arun Chilukuri
Published on: 2 Jan 2022 7:19 PM IST
Tollywood is not Just About Four big Heroes Says Mohan Babu
X

Mohan Babu: నా మౌనం చేతకానితనం కాదు.. మోహన్ బాబు సంచలన ట్వీట్‌

Mohan Babu: సినీ నటుడు మోహన్‌ బాబు ట్వీట్‌ చేశారు. తన మౌనం చేతకానితనం, చేవలేనితనం కాదన్నారు. ఇండస్ట్రీ అంటే నలుగురు హీరోలు, డిస్ట్రిబ్యూటర్లు కాదన్నారు ఆయన. సినీ పరిశ్రమ ఏ ఒక్కరి గుత్తాధిపత్యం కాదన్న మోహన్‌బాబు సినిమా పరిశ్రమలో అందరూ సమానమేనని చెప్పుకొచ్చారు. కలిసి సినిమాను బతికిద్దాం అంటూ మోహన్‌ బాబు ట్వీట్‌ చేశారు.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story