టాలీవుడ్‌లో మరో విషాదం: ప్రముఖ నటుడు గుండెపోటుతో మృతి

టాలీవుడ్‌లో మరో విషాదం: ప్రముఖ నటుడు గుండెపోటుతో మృతి
x
Highlights

టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు యాధాకృష్ణ గుండెపోటుతో చనిపోయారు. యాధాకృష్ణ 20కి పైగా సినిమాల్లో హీరోగా నటించారు. అలాగే అనేక సినిమాలకు...

టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు యాధాకృష్ణ గుండెపోటుతో చనిపోయారు. యాధాకృష్ణ 20కి పైగా సినిమాల్లో హీరోగా నటించారు. అలాగే అనేక సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. చివరిగా 2011లో వచ్చిన సంక్రాంతి అల్లుడు సినిమాలో యాధాకృష్ణ నటించాడు. ఇ.వి.వి.సత్యనారాయణ ఈ సినిమాను డైరెక్ట్‌గా చేయగా.. ఇందులో యాధాకృష్ణతో సునాక్షి భరద్వాజ్ కలిసి నటించింది. ఆయన మృతితో టాలీవుడ్‌లో విషాద చాయలు అలుముకున్నాయి. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories